బీబీపేటలో కనుమరుగైన తమలపాకు తోటలు.

కలకత్తా వరకు వెళ్లిన తమలపాకు తోటల వైభవం నైజాం కాలం నాటి సాగునీటి సంపదకు నిదర్శనం నాలుగు కిలోమీటర్ల చెరువు కట్ట ఐదు తూముల ద్వారా అనేక గ్రామాలకు సాగునీరు నిర్లక్ష్యంతో కనుమరుగైన తమలపాకు తోటలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బిబిపేట గ్రామం ఒకప్పుడు నైజాం పాలనలో వ్యవసాయ సంపదకు, సాగునీటి వనరులకు చిరునామాగా నిలిచిందని గ్రామ పెద్దలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా బిబిపేట చెరువు కింద విస్తారంగా ఉన్న తమలపాకు తోటలు రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచడంతో పాటు అక్కడి నుంచి కలకత్తా...