మందమర్రిలో రజక సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం
ఆత్మగౌరవానికి, మన సంస్కృతికి ప్రతీక బోనాల జాతర నూతన మడేలేశ్వర స్వామి ఆలయంలో తొలిసారి బోనాల సమర్పణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మన సంస్కృతికి, కులవృత్తుల ఆత్మగౌరవానికి బోనాల జాతర ప్రతీక అని మందమర్రి రజక సంఘం అధ్యక్షులు గంగరాజుల రామచందర్ అన్నారు. బుధవారం మందమర్రి మార్కెట్‌లో నిర్వహించిన బోనాల జాతర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులదైవమైన మడేలేశ్వర స్వామి ఆశీస్సులు, గ్రామదేవతల కరుణాకటాక్షాలతో రజక కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రజక వృత్తి దారులందరూ...