భక్తిశ్రద్ధల మధ్య మందమర్రిలో బోనాల జాతర..

రాజన్నలవాడ, మేకల మార్కెట్‌లో ప్రత్యేక పూజలు ప్రజల సుఖశాంతి కోసం అమ్మవారిని ప్రార్థన బోనమెత్తిన మాజీ విప్ నల్లాల ఓదెలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రాజన్నలవాడ మేకల మార్కెట్ ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన ఆషాఢమాస బోనాల జాతర భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ విప్ నల్లాల ఓదెలు సంప్రదాయబద్ధంగా బోనమెత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి జాతరలో పాల్గొన్న నల్లాల ఓదెలు ఆధ్యాత్మిక వాతావరణంలో...