సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): స్థానిక పాఠశాలలో మందమర్రి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో "సైబర్ క్రైమ్ – ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" పేరుతో సైబర్ నేరాలపై మందమర్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజురోజుకూ ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా లింక్‌లు...