కేకే-5 గని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం
కార్మికుల విరాళం రూ.10 లక్షలు యాజమాన్యం మ్యాచింగ్ గ్రాంట్ రూ.10 లక్షలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): గత సంవత్సరం కేకే-5 గనిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు రసపల్లి శ్రావణ్ కుమార్ కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. కేకే గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ ఖదీర్, గని మేనేజర్ శంభునాథ్ పాండే సంయుక్తంగా దివంగత శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు, ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదును అందించారు. ఇందులో కార్మికుల విరాళంగా...