వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం

శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి శాకాంబరి అలంకారం ఆషాఢ మాస పూజల్లో భక్తిశ్రద్ధలతో మహిళల గోరింటాకు పూజలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ఆషాఢ మాసం సందర్భంగా బీబీపేటలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవి అలంకారంలో సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం వాసవి మహిళలు భక్తిశ్రద్ధలతో గోరింటాకు పూజ నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, అల్పాహారం స్వీకరించారు. అనంతరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో...