ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

అమృత్ 2.0 కింద రూ.100 కోట్లతో తాగునీటి పనులు • ఇందిరమ్మ ఇళ్లు, సెంట్రల్ లైటింగ్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై సమీక్ష మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత...