వెండి పెరిగింది….బంగారం తగ్గింది …

బంగారం ధరల్లో భారీ తగ్గుదల వెండి ధరలో స్వల్ప పెరుగుదల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,080 కిలో వెండి ధర రూ.2,24,914 కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చేలా పసిడి ధరలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.420 తగ్గి రూ.1,47,080కు చేరుకుంది. బంగారు ఆభరణాల తయారీలో విస్తృతంగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా...