మందమర్రిలో పింఛన్ల ఫీల్డ్ వెరిఫికేషన్
మున్సిపల్ సేవల అమలుపై ప్రత్యక్ష పరిశీలన డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ సమీక్ష కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న పింఛన్ల పంపిణీ, లైవ్ ఐడెంటిఫికేషన్, మరణాల నమోదు, కొత్త చేయూత పింఛన్ల మంజూరు కోసం అర్హత నిర్ధారణకు సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ పనులను శిక్షణ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో జరుగుతున్న క్షేత్రస్థాయి ధృవీకరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన, లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నమోదు చేయాలని సంబంధిత...