‘ఫ్రేమ్‌వర్క్ ఫెర్టిలైజర్ సేల్’ యాప్ ద్వారానే ఎరువుల బుకింగ్
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి ఫార్మర్ ఐడీ ఉన్న రైతులకే బుకింగ్ అవకాశం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మండల పరిధిలో రైతులు ఇకపై యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక యాప్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదని, దాని స్థానంలో "ఫ్రేమ్‌వర్క్ ఫెర్టిలైజర్ సేల్" యాప్ ద్వారానే అన్ని రకాల ఎరువులను బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి తెలిపారు. ఈ యాప్ ద్వారా యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ తదితర అన్ని రకాల రసాయన ఎరువులను సులభంగా బుక్ చేసుకునే...