మణుగూరు ఓసి సింగరేణికే దక్కింది
గని జీవిత కాలం 25 ఏళ్ళు సింగరేణి అభివృద్ధికి ప్రధానం హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక వర్గం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థకు నిన్న తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గని. నేడు మణుగూరు ఓపెన్ కాస్ట్ గని. ఈ రెండు గనులు సంస్థకు రావడంతో సింగరేణికి ఉపిరిపోసినట్టయ్యింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మణుగూరు-ఓసి (ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్) సింగరేణికే కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. దింతో కార్మిక వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రతిఏటా...