ఈ ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు

సెప్టెంబరు 15–23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12–20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అధిక మాసమే ప్రధాన కారణం ఏర్పాట్లు ప్రారంభించిన టీటీడీ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు, అధికమాసం కారణంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా వైభవంగా నిర్వహించనున్నారు. టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు...