శ్రీశైలం దేవస్థానంలో దర్శనాలకు కొత్త విధానం

ఆగస్టు 15 నుంచి వీఐపి దర్శనాల్లో మార్పులు 48 గంటల ముందే రెఫరల్ లేఖలు తప్పనిసరి స్లాట్ విధానంలో టికెట్లు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా మార్పులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: శ్రీశైలం దేవస్థానంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల నిర్వహణలో ఆగస్టు 15వ తేదీ నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) శ్రీనివాసరావు ప్రకటించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు దర్శన వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీఐపీ...