మందమర్రిలో టీ-టిడిపి ప్రజా పోరు పాదయాత్ర

మంత్రి వివేక్ అభివృద్ధి పనులు కేవలం ప్రచారానికే పరిమితం పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సంజయ్ కుమార్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మున్సిపాలిటీలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వివేక్ చేస్తున్న ప్రచారం వాస్తవ పరిస్థితులకు విరుద్ధమని టీ-టిడిపి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సంజయ్ కుమార్ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఆదివారం నిర్వహించిన టీ-టిడిపి ప్రజా పోరు పాదయాత్రలో భాగంగా 15, 16 వార్డుల్లో గడపగడపకు వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా 15, 16...