బీబీపేటలో వైభవంగా మాంకాలమ్మ బోనాల జాతర

కులమత భేదాలకు అతీతంగా వేలాది మంది భక్తుల సందడి.. ఉదయం నుంచి కొనసాగిన బోనాలు, మొక్కులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం మాంకాలమ్మ బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌లో జరిగే బోనాల ఉత్సవాల తరహాలోనే బీబీపేటలో కూడా ప్రతి సంవత్సరం ఈ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. వందలాది బోనాలు...