తిరుమల లడ్డూ ప్రసాదం వెనుక 310 ఏళ్ల చరిత్ర..

వడ నుంచి లడ్డూ వరకు ఆసక్తికర ప్రయాణం మొదట వడ, తర్వాత బూందీ కాలక్రమేణా లడ్డూగా రూపాంతరం 1803లో బ్రిటిష్ పాలనలో ప్రసాదాల విక్రయానికి శ్రీకారం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి లభించే లడ్డూ ప్రసాదం వెనుక మూడు శతాబ్దాలకుపైగా చరిత్ర దాగి ఉంది. నేడు శ్రీవారి లడ్డూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, తొలినాళ్లలో భక్తులకు లడ్డూ ప్రసాదం అందించేవారు కాదు. సుమారు 310 ఏళ్ల క్రితం తిరుమల ఆలయంలో...