ఉత్పత్తి, సంక్షేమంకే మొదటి ప్రాధాన్యత
కార్మిక సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు గుర్తింపు కార్మిక సంఘంతో 20వ సమీక్షా సమావేశం మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తి లక్ష్యాల సాధనకే పరిమితం కాకుండా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తోందని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సింగరేణి అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మిక సంఘాల పాత్ర ఎంతో...