మందమర్రి ఏరియా గనుల్లో 106 % ఉత్పత్తి
అపరిష్కృత సమస్యల పరిస్కారం రక్షణతో కూడిన ఉత్పత్తి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియా సింగరేణి బొగ్గు గనులు106% బొగ్గు ఉత్పత్తి సాధించగా, 105% ఓవర్ బర్ధన్ తొలగింపు లక్ష్యాన్ని సాధించామని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై మాసంలో సాధించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, కార్మిక సంక్షేమ కార్యక్రమాల వివరాలను వివరించారు. జూలైలో...