“వారణాసి” వచ్చేస్తోంది …
వారణాసి' రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. పోస్ట్‌పోన్ పుకార్లకు ఫుల్‌స్టాప్ ఏప్రిల్ 7, 2027నే విడుదల.. 250 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభించిన చిత్ర బృందం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: 'వారణాసి' సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు చిత్ర బృందం తెరదించింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందని మరోసారి స్పష్టం చేసింది. సినిమా విడుదలకు సరిగ్గా 250 రోజులు మాత్రమే మిగిలి ఉన్న సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో కౌంట్‌డౌన్‌ను...