షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్ రష్మిక మందన్న
డ్యాన్స్ చిత్రీకరణలో ప్రమాదం తుంటి భాగంలో గాయం ఆరు వారాల విశ్రాంతి సూచించిన వైద్యులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడినట్లు సమాచారం. చిత్రంలోని ఓ డ్యాన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జారి పడటంతో తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే చిత్రబృందం రష్మికను సమీప ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గాయం తీవ్రతను పరిశీలించిన అనంతరం పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు వారాల...