వెండితెరపైకి బాలయ్య తనయ?

స్పోర్ట్స్ డ్రామాతో కథానాయికగా అరంగేట్రం చేసే అవకాశాలు.. అధికారిక ప్రకటనపై అభిమానుల ఆసక్తి తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం! కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని సినీ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. క్రీడా నేపథ్యంతో పాటు బలమైన సామాజిక సందేశాన్ని అందించే స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం....