ట్రైలర్ ‘రామాయణ’ వచ్చేసింది
నాలుగు నిమిషాల విజువల్ స్పెక్టకిల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మేకర్స్ భారీ అంచనాలు పెంచిన ఎపిక్ డ్రామా శ్రీరాముడిగా 'రణ్‌బీర్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'రామాయణ' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దాదాపు నాలుగు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భావోద్వేగ సన్నివేశాలు, యుద్ధ ఘట్టాలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి....