‘శంకరవరప్రసాద్’ 200 రోజుల విజయోత్సవం
మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రేక్షకుల బ్రహ్మరథం ఘనంగా అన్నదానం నిర్వహించిన థియేటర్ యాజమాన్యం, అభిమానులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఎర్రగుంట్ల పట్టణంలోని హేమ థియేటర్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన "శంకరవరప్రసాద్" చిత్రం విజయవంతంగా 200 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ పొందిన ఈ చిత్రం అరుదైన ఘనతను సాధించడంతో థియేటర్ యాజమాన్యం, చిరంజీవి అభిమానులు సంయుక్తంగా ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అభిమానులు, సినీ ప్రేక్షకులు, స్థానిక...