స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,380.. కిలో వెండి రూ.626 తగ్గి రూ.2,23,575కు చేరిక కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): దేశీయ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం తగ్గింది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ధరలు కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,47,380గా నమోదైంది. గత ట్రేడింగ్...