ఉజ్జయిని బోనం మొక్కులు మొదట చెల్లించింది ఎవరో తెలుసా ?…
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవిర్భావం.. ప్లేగు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలనే మొక్కుతో ప్రారంభమైన చరిత్ర 1813 ప్లేగు మహమ్మారి ప్రజల కోసం చేసిన ఒక భక్తుని సంకల్పం కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 1813 సంవత్సరంలో ప్లేగు మహమ్మారి తీవ్రంగా విజృంభించింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా, ప్రజల దుస్థితిని చూసి సైనిక దళంలో డోలీ మోసే సురితి అప్పయ్య తీవ్రంగా కలత చెందాడు. ఆయన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి పరమ భక్తుడు. ఆ సమయంలో...