ప్లాట్ కొంటే జీవితాంతం వీవీఐపీ దర్శనం? రియల్ ఎస్టేట్ ప్రకటనపై టీటీడీ హెచ్చరిక

శ్రీవారి దర్శనంపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు.. ప్రైవేటు సంస్థలకు అలాంటి హామీలు ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసిన టీటీడీ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనాన్ని వ్యాపార ప్రచారం కోసం ఉపయోగిస్తూ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసిన రీల్ తీవ్ర చర్చకు దారితీసింది. "మా ప్రాజెక్టులో ప్లాట్ కొనుగోలు చేసే ప్రతి కొనుగోలుదారుకు జీవితాంతం ఉచితంగా శ్రీవారి వీవీఐపీ దర్శనం టికెట్ పాస్ అందిస్తాం" అంటూ ఆ సంస్థ ప్రచారం చేయడం భక్తుల్లో...