శ్రావణ మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు ఇవే …..

ఆగస్టు నెల షెడ్యూల్ విడుదల ఆగస్టు 22, 24 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. టీటీడీ ప్రకటన కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లోనే భక్తుల రద్దీ అధికంగా ఉండగా, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన శ్రావణ మాసంలో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో నిర్వహించనున్న విశేష పర్వదినాలు, ఉత్సవాల షెడ్యూల్‌ను తిరుమల...