సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల హక్కుల ఉల్లంఘన

రైన్‌కోట్లు, భద్రతా పరికరాలు వెంటనే అందించాలి కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే SCKIS-CTU బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):  సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (SCKIS-CTU) బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ ఆరోపించారు. సంస్థలో సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నప్పటికీ, వారికి అవసరమైన భద్రతా పరికరాలు,...