పోలీసుల అదుపులోకి మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా

రూ.2 కోట్ల రివార్డు ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడి అరెస్ట్ 141 కేసుల్లో నిందితుడిగా రికార్డు కోల్ బెల్ట్ న్యూస్,ప్రతినిధి: నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు చెందిన అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా అలియాస్ సాగర్‌ను ఝార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో హత్యలు, పేలుళ్లు, ఆయుధ చట్టం, యూఏపీఏ తదితర కేసులు కలిపి మొత్తం 141 క్రిమినల్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బెస్రా అరెస్టును ఝార్ఖండ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో కీలక...