దిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ నేడు.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు, మంత్రి వర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, డీసీసీ అధ్యక్షుల మార్పులపై కీలక చర్చలు కోల్ బెల్ట్ న్యూస్,ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నేడు దిల్లీలో జరగనుండటంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు...