ప్రమాదకరంగా మారిన బీబీపేట్ వంతెన……
కొత్త బ్రిడ్జి నిర్మించాలి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు.. ప్రమాదాలకు కేంద్రంగా మారిన రహదారి.. వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింహులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఉన్న వంతెన ప్రమాదకరంగా మారిందని, వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింహులు డిమాండ్ చేశారు. గత వర్షాకాలంలో వంతెన దెబ్బతినడంతో రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం ప్రారంభం...