ట్రోల్స్‌కు దూరంగా ఉండండి.. మీ ఎదుగుదలపై దృష్టి పెట్టండి
ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో అభిమానులకు కీలక సందేశం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు నటుడు అల్లు అర్జున్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈరోజు అభిమానుల మధ్య ఉండటం ఎంతో గర్వంగా ఉందని పేర్కొంటూ, తనకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులకు విలువైన సూచనలు చేసిన బన్నీ, "మీ ఉత్సాహాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. ఈ...