అడిట్ నివేదికల్లో నిర్లక్ష్యం తగదు

పనుల్లో పారదర్శకత, వేగం పెంచాలి: మందమర్రి ఏరియాలో ఇంటర్నల్ ఆడిట్ సమీక్ష సమావేశం ఆడిట్ అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి సింగరేణి ఇంటర్నల్ ఆడిట్ జీఎం చుక్క మురళీధర్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: సింగరేణి సంస్థలో అన్ని విభాగాల్లో పనుల నిర్వహణలో మరింత పారదర్శకత, వేగం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆడిట్‌కు సంబంధించిన అభ్యంతరాలు, అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సింగరేణి సంస్థ ఇంటర్నల్ ఆడిట్ జనరల్ మేనేజర్ చుక్క మురళీధర్ అధికారులకు సూచించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏరియా...