తొలి వైద్య సహాయం అందించే వైద్యులకు అవగాహన తప్పనిసరి

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయసుప్రజ కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): ప్రజలకు తొలి వైద్య సహాయం అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు అత్యంత అవసరమని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయసుప్రజ అన్నారు. మందమర్రి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంఘ భవనంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సి.ఎం.ఈ.) అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జయసుప్రజ మాట్లాడుతూ సీజనల్...