సాంకేతిక పరిజ్ఞానంతోనే త్రైమాసిక ఉత్పత్తి లక్ష్యం సాధ్యం

మందమర్రిలో సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) విస్తృత పర్యటన అధికారులకు సూచనలు, సలహాలు రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యం సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) వెంకటేశ్వర్లు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: సింగరేణి సంస్థ త్రైమాసిక ఉత్పత్తి లక్ష్యాలను తప్పకుండా చేరుకోవాలంటే బొగ్గు ఉత్పత్తి వేగాన్ని పెంచడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. మందమర్రి ఏరియాలో ఆయన విస్తృతంగా పర్యటించి వివిధ ఓపెన్‌కాస్ట్, భూగర్భ బొగ్గు గనులను...