“అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేసి బంగాళాఖాతంలో కలిపేస్తాం” – కేటీఆర్
హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి చేతిలో బ్లాక్‌మెయిలింగ్, ఎక్స్‌టార్షన్ సాధనంగా మారింది భూ వ్యవహారాల్లో భారీ అవినీతి జరుగుతోందని విమర్శ • సామాన్యుల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటున్నారని మండిపాటు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: హైడ్రా పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను వేధిస్తూ, బ్లాక్‌మెయిలింగ్ మరియు ఎక్స్‌టార్షన్‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హైకోర్టు సూచనలకు అనుగుణంగా హైడ్రాను పూర్తిగా రద్దు చేసి "బంగాళాఖాతంలో కలిపేస్తామని" స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ...