నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించిన కవిత
సంస్థాగత బలోపేతంపై పార్టీ దృష్టి మహిళ, విద్యార్థి, బీసీ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షుల నియామకం 19 అసెంబ్లీ - 9 లోక్‌సభ స్థానాలకు టీఆర్ఎస్ ఇన్‌ఛార్జీల నియామకం కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 19 శాసనసభ మరియు 9 లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జీలను టిఆర్ఎస్ చీఫ్ కవిత ప్రకటించారు. అదే సమయంలో పార్టీ అనుబంధ విభాగాలకు కూడా కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. తెలంగాణ...