తెలుగు సాహితీవనం కథల పోటీలో పురస్కారం అందుకున్న రత్నజానకి
రవీంద్రభారతిలో ఘనంగా సన్మానం సాహితీవేత్తలు, అతిథుల సమక్షంలో బహుమతి, పురస్కారం కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలుగు సాహితీవనం సంస్థ నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీలో రచయిత కథ ఎంపికై, నగదు బహుమతితో పాటు ప్రతిష్ఠాత్మక కథా పురస్కారాన్ని మందమర్రికి చెందిన రచయిత సొతుకు రత్నజానకి అందుకున్నారు. తెలుగు సాహితీవనం సంస్థ 9వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం (జూలై 26, 2026) హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కథల పోటీల విజేతలుగా నిలిచిన రత్నజానకితో పాటు పలువురికి నగదు బహుమతులు, పురస్కారాలను నిర్వాహకులు...