కామన్వెల్త్ గేమ్స్‌లో జ్ఞానేశ్వరి యాదవ్‌కు రజతం
భారత్‌కు ఐదో పతకం.. మహిళల 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో అద్భుత ప్రదర్శన కేవలం 7 కేజీల తేడాతో చేజారిన స్వర్ణం కోల్ బెల్ట్ న్యూస్ స్పోర్ట్స్; కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు మరోసారి సత్తా చాటారు. మహిళల 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి ఐదో పతకాన్ని అందించింది. సోమవారం జరిగిన ఫైనల్ పోటీల్లో ఆమె మొత్తం 199 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో నైజీరియాకు చెందిన...