రాజకీయాల్లోకి ధనుష్..?

అభిమానుల సమావేశంలో వ్యాఖ్యలతో ఊహాగానాలు సామాజిక సేవలో ముందుండాలని అభిమానులకు పిలుపు రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: సినీ నటులు రాజకీయాల్లోకి రావడం భారతీయ రాజకీయాల్లో కొత్త విషయం కాదు. దక్షిణాది సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, ఎంజీఆర్ తమ సినీ జీవితంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కూడా తన రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగడంతో తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. ఈ నేపథ్యంలో...