ఆయన్ను తొలగించండి …
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ పదవి నుంచి తొలగించాలని ఆదేశం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తీవ్ర ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు కీలక ఆదేశాలు కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ధిక్కరిస్తున్నారనే అభిప్రాయంతో ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును హైకోర్టు ఆదేశించింది. రంగనాథ్‌పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు...