స్మశానంలో బూడిదను ఎత్తుకెళుతున్న దొంగలు…ఎందుకో తెలుసా ?
చితి మంటలు ఆరక ముందే నీళ్లు చల్లి బూడిద ఎత్తుకెళ్లే ప్రయత్నం జగిత్యాల జిల్లా మల్యాలలో ఘటన అంత్యక్రియల ఆనవాయితీలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు కోల్ బెల్ట్ న్యూస్ (జగిత్యాల): జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. బంగారం కోసం గుర్తుతెలియని దుండగులు చితి మంటలు పూర్తిగా ఆరకముందే నీళ్లు పోసి ఆర్పి, బూడిదను సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం, మల్యాల మండల కేంద్రానికి చెందిన ఓ...