ఖమ్మం జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వరకూటి మోహన్
ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన వరకూటి ప్యానల్ అధ్యక్షుడిగా భీమనాదుల అశోక్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక కోల్ బెల్ట్ న్యూస్(ఖమ్మం): ఉమ్మడి ఖమ్మం జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా వరకూటి మోహన్ ఘన విజయం సాధించారు. ఆదివారం ఖమ్మం పట్టణంలోని సితార కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఎన్నికల అనంతరం ఈ ఫలితాలను ఎన్నికల అధికారి నార్లపాటి అరుణ్ కుమార్ ప్రకటించారు. ఈ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ పరిశీలకుడిగా కనపర్తి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడాక్...