నీట్ పేపర్ లీక్ ఘటనపై కాసిపేట లో నిరసన
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నిరసన తెలిపిన విద్యార్థులు, యువజనులపై జరిగిన లాఠీచార్జీకి ప్రధానమంత్రి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామంలోని కొమురం భీం విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు...