జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే టీజేఏ ధ్యేయం

12వ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ వృద్ధులకు అన్నదానం చేసి మానవత్వం చాటుకున్న యూనియన్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారమే తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) ప్రధాన ధ్యేయమని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో టీజేఏ 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలను యూనియన్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాలు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా...