ఏ ఉత్తదే…కొట్లాడుకోలే …
కొట్టుకున్న కాంగ్రెస్ శ్రేణులు పార్టీ వ్యవహారాలపై సీనియర్ల అసంతృప్తి రచ్చకెక్కిన మందమర్రిలో గ్రూప్ లు అంత వట్టిదే అంటున్న పట్టణ అధ్యక్షుడు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో క్రమశిక్షణ లోపించిందా ? అంటే అవునంటున్నారు పలువురు సీనియర్ నేతలు. అంతే కాదు గ్రూపు లు కూడా పెరగడం కూడా పార్టీకి నష్టం చేకూరుతున్నదంటున్నారు పలువురు కాంగ్రెస్ శ్రేణులు. ఈ నెల 22 న మందమర్రిలో జరిగిన సంఘటననే ఇందుకు తార్కాణమంటున్నారు. మందమర్రి మార్కెట్లోని పట్టణ అధ్యక్షుడి కళ్లెదుటే కొట్టుకోవడంతో...