బీబీపేట్ వంతెనపై పెరుగుతున్న ప్రమాదం..

చిన్నపాటి వర్షాలకే రాకపోకలకు అంతరాయం ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట్ మండలంలోని ప్రధాన వంతెన గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు అధికారులు శాశ్వత చర్యలు చేపట్టలేదని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది చెరువు కట్ట వద్ద నిల్వ నీరు అధికమవడంతో మత్తడి ద్వారా నీటిని విడుదల చేయాల్సి వచ్చింది....