బోనాల పండుగ.. 600 ఏళ్ల చరిత్ర..
తెలంగాణ సంస్కృతికి శాశ్వత చిహ్నం భక్తి,సంప్రదాయం,సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా బోనాల మహోత్సవం కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అత్యంత ప్రాచీన జానపద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో బోనాల పండుగకు విశిష్ట స్థానం ఉంది. దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం కాలక్రమేణా తెలంగాణ ప్రజల జీవన విధానంలో అంతర్భాగంగా మారింది. భక్తి, కృతజ్ఞత, సామాజిక ఐక్యత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ మహోత్సవం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. చరిత్రకారుల అభిప్రాయం...