ఎస్సై నవీన్ చంద్రను సన్మానించిన బీబీపేట ప్రెస్ క్లబ్
స్నేహపూర్వక వాతావరణం మా భాద్యత శాంతిభద్రతల పరిరక్షణకు మీడియా సహకరించాలి బీబీపేట ఎస్సై నవీన్ చంద్ర కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా భాద్యతలు చేపట్టిన నవీన్ చంద్రను బీబీపేట మండల్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం సభ్యులు పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు పోలీసులకు అన్ని విషయాల్లో సహకరిస్తేనే మరింత సమర్థవంతంగా, చురుకుగా...