బావ కళ్ళల్లో ఆనందం కోసమేనా కమ్యూనిస్టుల పొత్తు ?
రాష్ట్రమంతటా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసుతో కమ్యూనిస్టుల పొత్తు క్యాతనపల్లిలో గులాబీ పార్టీతో దోస్తానా మంచిర్యాలలో ఒక్క స్థానంతో ఎందుకు సరిపెట్టుకున్నరు క్యాతనపల్లిలో ఒకటి కంటే ఎక్కువ స్థానాలు ఎందుకు కాదన్నారు ఎర్రజెండా శ్రేణులతోపాటు రాజకీయ వర్గాల్లో అనుమానాలు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ఇటీవల రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా ముగిసాయి. అధికార పార్టీ అత్యధిక స్థానాల్లో జెండా ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తుపెట్టుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఆనవాయితీనే కమ్యూనిస్టులు మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించారు. కానీ రాష్ట్రంలోని...